స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజమైన ప్రక్రియ అని, మార్కెట్ చక్రాలను సరిగ్గా అర్థం చేసుకుంటేనే పెట్టుబడిదారులు భయందోళనలకు గురికాకుండా ఉంటారని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ వివరించారు. బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ మధ్య ఉన్న వ్యత్యాసాలను విశ్లేషించారు.


