HomeNation and Worldలడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు పేర్లు మార్పుపై చైనా అభ్యంతరం.. భారత్ దీటైన కౌంటర్

లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు పేర్లు మార్పుపై చైనా అభ్యంతరం.. భారత్ దీటైన కౌంటర్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు. ఇటీవల లడఖ్‌లోని 28 ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ భారత ప్రామాణిక పేర్లను పెట్టింది. తాజాగా, ఈ అంశంపై చైనా స్పందించింది. తాము లడఖ్‌ను అసలు కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడం లేదని పేర్కొంది. భారత్ పేర్లు సూచించిన ప్రాంతాలు తమకు చెందనవేనంటూ డ్రాగన్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments