AP Govt Regularisation House Pattas To 24000 Poor People: ఏపీ ప్రభుత్వం 24,042 మంది పేదల సొంతింటి కలను నిజం చేయబోతోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పించబోతోంది. రూ.9,798 కోట్ల విలువైన 617 ఎకరాలకు పట్టాలు పంపిణీకి సిద్ధమయ్యింది. విజయవాడలో ఈ నెల 30న సీఎం చంద్రబాబు చేతులమీదుగా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఏకంగా 28వేలమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
రెండు జిల్లాల్లో పేదల సొంతింటి కల నిజం కాబోతున్న వేళ.. 24,042 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు, రూ.9,798 కోట్ల విలువైన ఆస్తి
RELATED ARTICLES


