HomeHeadlinesరూ.70 వేల బైకుకు రూ.10 లక్షల జరిమానా.. ఒకటి కాదు రెండు ఏకంగా 126 చలాన్లు...

రూ.70 వేల బైకుకు రూ.10 లక్షల జరిమానా.. ఒకటి కాదు రెండు ఏకంగా 126 చలాన్లు పడడంతో అంతా షాక్!

గురుగ్రామ్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.70,000 విలువ చేసే ఒక పాత మోటార్ సైకిలుపై ఏకంగా 126 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు బయటపడింది. ఆ చలాన్ల జరిమానా మొత్తం రూ.10,30,000గా తేలడంతో పోలీసులు, వాహనదారుడు షాక్ తిన్నారు. హెల్మెట్, పొల్యూషన్ పత్రాలు, నంబరు ప్లేటు లేకపోవడంతో నమోదైన ఈ భారీ జరిమానా కేసులో పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments