HomeAndhra Pradeshరూ.5.10 లక్షలకే సొంత ఇల్లు, పేద, మధ్య తరగతి వాసుల కోసం కొత్త టెక్నాలజీ, తొలిసారిగా...

రూ.5.10 లక్షలకే సొంత ఇల్లు, పేద, మధ్య తరగతి వాసుల కోసం కొత్త టెక్నాలజీ, తొలిసారిగా ఏపీలోనే శ్రీకారం

ఏపీ వాసులకు గుడ్‌న్యూస్. కేవలం రూ.5.10 లక్షలకే సొంత ఇల్లును నిర్మించుకునే రోజులు వచ్చేశాయ్. భవన నిర్మాణంలో ‘త్రీడీ (3D) కాంక్రీట్ ప్రింటింగ్’ టెక్నాలజీతో ఇళ్లు నిర్మించే సరికొత్త ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ నుంచే అంకురార్పణ జరగబోతుంది. మొదటి దశలో భాగంగా బుర్రిపాలెంలో 100 త్రీడీ ఇళ్లను నిర్మించడం జరుగుతుంది. వీటితో పాటు గుంటూరు రూరల్ పరిధిలోని ఓబుల్‌‌నాయుడుపాలెంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మరో 77 ఇళ్లను నిర్మించి వారికి ఇవ్వనున్నారు. సాధారణంగా ఇళ్లు నిర్మించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.. కానీ ఈ టెక్నాలజీలో ఇళ్ల నిర్మాణం చాలా తక్కువ సమయంలోనే పూర్తైపోతాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments