HomeSportsరీఎంట్రీ మ్యాచ్‌లో భువీకి నిరాశ.. 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పణ!

రీఎంట్రీ మ్యాచ్‌లో భువీకి నిరాశ.. 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పణ!

న్యూజిలాండ్‌తో క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (82 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇక నాలుగేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వికెట్.. తీయకపోగా 49 పరుగులు సమర్పించుకున్నాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments