HomeHeadlinesరాహు - అంగారక సంచారంతో శక్తివంతమైన యోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం!

రాహు – అంగారక సంచారంతో శక్తివంతమైన యోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం!

మిథునంలో కుజుడు, కుంభంలో రాహువు ముఖాముఖి స్థితిలో అరుదైన యోగాన్ని ఏర్పరిచారు. సెప్టెంబర్ 18 వరకు సాగే ఈ గ్రహాల కదలికల వల్ల మేషం, మిథునం, తులా, కుంభ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, వృత్తి వ్యాపారాల్లో జయం కలగనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments