HomeRasi Phalaluరాశిఫలాలు 20 అక్టోబర్ 2026: దసరా పండుగ వేళ అరుదైన శుభ యోగాల వల్ల తులా...

రాశిఫలాలు 20 అక్టోబర్ 2026: దసరా పండుగ వేళ అరుదైన శుభ యోగాల వల్ల తులా సహా ఈ 5 రాశులకు అదృష్టం పెరిగే అవకాశం!

రాశిఫలాలు 20 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ వారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు శూల, త్రిగ్రాహి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ పవిత్రమైన రోజున తులా రాశిలో సూర్యుడు, శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగం ఏర్పరచనున్నారు. అదే విధంగా సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగం ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగాల ప్రభావంతో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ఈ శుభ సమయంలో మేషం, తులా సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments