HomeRasi Phalaluరాశిఫలాలు 19 ఆగస్టు 2026: గజకేసరి యోగం ప్రభావంతో కర్కాటకం సహా ఈ 5 రాశులకు...

రాశిఫలాలు 19 ఆగస్టు 2026: గజకేసరి యోగం ప్రభావంతో కర్కాటకం సహా ఈ 5 రాశులకు అదృష్టం కలిసొచ్చే అవకాశం

horoscope today 19 August 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శుభప్రదమైన హంస, గజకేసరి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా కర్కాటకం సహా ఈ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. సూర్యుడు, బుధుడి ప్రభావంతో వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. అంతేకాదు కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments