Varalakshmi Vratam 2026: తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరించడంతో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి, ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. అదే విధంగా దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో సంతోషం, శాంతి, ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఇదిలా ఉండగా ఈ పర్వదినాన మీ ఇంట్లో సానుకూల శక్తి కోసం కొన్ని వాస్తు నియమాలను తప్పక పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిని ఇంట్లో ఆహ్వానించేందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ సులభమైన వాస్తు చిట్కాలను పాటించండి!
RELATED ARTICLES



