రాశిఫలాలు 17 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు బుధాదిత్య, త్రిగ్రాహి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శని గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుభ సమయంలో మిథునం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 17 అక్టోబర్ 2026: బుధాదిత్య యోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలు!
RELATED ARTICLES


