రాశిఫలాలు 07 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు గజకేసరి, సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శివయ్యకు అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున బుధుడు కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. మీ జాతకంలో సూర్య గ్రహ స్థానం బలపడుతుంది. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 07 సెప్టెంబర్ 2026: గజకేసరి యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు ధన లాభ సూచనలు!
RELATED ARTICLES


