HomeAndhra Pradeshరాత్రైతే ఎత్తు తగ్గిపోతున్నా .. కాపాడండంటూ కలెక్టర్‌కు కంప్లైంట్

రాత్రైతే ఎత్తు తగ్గిపోతున్నా .. కాపాడండంటూ కలెక్టర్‌కు కంప్లైంట్

రాత్రైతే తన ఎత్తు తగ్గిపోతుందని, ఎవరో చేతబడి చేయడం వల్లే ఇలా అయిపోతున్నాని సుధాకర్ అనే వ్యక్తి కర్నూలు కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. అందులో 165 సెం.మీ. నుంచి 158 సెం.మీలకు తగ్గిపోయానని, పగలైతే ఒకలా, రాత్రైతే ఒకలా ఉంటున్నాని పేర్కొన్నాడు. ఆ చేతబడులు వల్లే తన అన్న చనిపోయాడని, ఇప్పుడు తన మీద కూడా ఎవరో చేస్తున్నారని రాసుకొచ్చాడు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ వింత ఫిర్యాదు ఇప్పుడు చర్చానీయాంశమైంది. అయితే దీనిపై అధికారులు స్పందిస్తూ సుధాకర్‌కు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments