HomeAndhra Pradeshరాజమండ్రి నుంచి తిరుపతికి మరో విమాన సర్వీస్ ప్రారంభం.. 85 నిమిషాల ప్రయాణం, రూ.3 వేల...

రాజమండ్రి నుంచి తిరుపతికి మరో విమాన సర్వీస్ ప్రారంభం.. 85 నిమిషాల ప్రయాణం, రూ.3 వేల నుంచి టికెట్ ధరలు..

Tirupati To Rajahmundry Fly91 Direct Flight Launched:ఫ్లై91 ఎయిర్‌లైన్స్ తిరుపతి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు నూతన విమాన సర్వీస్‌లను ప్రారంభించింది. గురువారం రోజు తిరుపతి నుంచి విజయవాడకు సర్వీసు ప్రారంభించగా.. ఇవాళ తిరుపతి నుంచి రాజమహేంద్రవరానికి ప్రారంభించారు. వారంలో మూడు రోజులు తిరుపతి టు రాజమహేంద్రవరం విమానం అందుబాటులో ఉంటుంది. టికెట్ ధర రూ.3వేల నుంచి రూ.3500 వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ సర్వీసు వివరాలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments