HomeEntertainmentరణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొణె రెండో కుమార్తె పేరు ఇదే.. చిన్నారి ఫస్ట్ పిక్...

రణ్‌వీర్ సింగ్ – దీపికా పదుకొణె రెండో కుమార్తె పేరు ఇదే.. చిన్నారి ఫస్ట్ పిక్ షేర్ చేసిన స్టార్ కపుల్

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ దంపతులు దసరా సందర్భంగా తమ రెండో కుమార్తె నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఇటీవల సెప్టెంబర్ 19న జన్మించిన తమ చిన్నారికి ‘దేవి’ అని వచ్చేలా పేరు పెట్టినట్లు తెలిపారు. పెద్ద కూతురు దువాతో కలిసి దేవిని ముద్దాడుతున్న క్యూట్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీపికా రణ్‌వీర్ దంపతులకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments