HomeTELANGANAముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చడానికి రెడీ.. కులగణన లెక్కల సవరణకు సిద్ధం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చడానికి రెడీ.. కులగణన లెక్కల సవరణకు సిద్ధం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణలో కులగణన వివరాల్లో తేడాలున్నాయని భావించే వారు తమ సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అవసరమైతే గణాంకాలను సవరించి.. నమోదు కాని కుటుంబాల వివరాలను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలోకి మార్చాలన్న డిమాండ్‌పై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments