ఫుడ్ ఎప్పుడైన సరైన టెంపరేచర్లో వండకపోవడం, సరికాని టెంపరేచర్లో బయట ఉంచడం అనేవి రెండూ కూడా ఆరోగ్యం పాడవ్వడానికి కారణాలు. ఫుడ్‌తో వచ్చే సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మిగిలిన ఫుడ్‌ని ఎలా స్టోర్ చేసి తీసుకోవాలనేది తెలిసి ఉండాలి. మిగిలిన ఆహారాన్ని సరైన విధంగా స్టోర్ చేయడానికి USDA సూచించే సలహాల గురించి తెలుసుకోవాలి.
అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే మిగిలినవి ఏ ఆహారం అనేదాని బట్టి దానిని స్టోర్ చేయాలా వద్దా అనేది తెలిసి ఉండాలి. పచ్చళ్ళ వంటివాటిని ఫ్రీజ్ చేసి వాడుకోవచ్చు. అదే అన్నం వంటి వాటిని అలా చేయడం సరికాదుగా. అందుకే, మనం వేటిని స్టోర్ చేస్తున్నామనేది మన విజ్ఞతకే తెలిసి ఉండాలి. వాటిని అలా స్టోర్ చేసి ఎన్నిరోజులు వాడుకోవచ్చు. అనేది మనకి మనంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదే విధంగా, వండిన వంటల్ని సరిగ్గా స్టోర్ చేయడానికి ముందుగా మనం వాటిని ఎలా వండామనేది కూడా తెలుసుకుని వాడాల్సిందే. వాటిని వండేటప్పుడు సరైన టెంపరేచర్లో ఉడికిందో లేదో తెలుసుకోవాలి. దీనికోసం ఫుడ్ థర్మామీటర్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి, మీరు గనుక మిగిలిన ఫుడ్‌ని స్టోర్ చేయాలనుకుంటే మాత్రం కచ్చితంగా ఫుడ్ థర్మామీటర్‌ని వాడాల్సిందే. వీటి ద్వారా ఏ ఫుడ్ ఏ టెంపరేచర్లో వండాలో ఇప్పుడు చూద్దాం.