మలేరియా నివారణకు ABCD ప్లాన్: దోమల వేటు నుంచి తప్పించుకోవడానికి డాక్టర్ సలహాలివే
సహజమైన వైద్య సూత్రాలు, సమర్థవంతమైన నివారణ మార్గాలతో మలేరియా మహమ్మారిని ఎలా అరికట్టవచ్చో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఫిజీషియన్, అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ హరి కిషన్ బూరుగు వివరించిన సమగ్ర కథనం.