HomeAndhra Pradeshమంగళగిరి పానకాల స్వామి కొండపై అరుదైన జంతువు ప్రత్యక్షం.. పునుగు పిల్లి అక్కడికి ఎలా వచ్చింది!

మంగళగిరి పానకాల స్వామి కొండపై అరుదైన జంతువు ప్రత్యక్షం.. పునుగు పిల్లి అక్కడికి ఎలా వచ్చింది!

Mangalagiri Panakala Swamy Hill Punugu Pilli: గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల స్వామి కొండపై పునుగుపిల్లి కనిపించింది. కొండ ఎక్కుతున్న భక్తులు పునుగు పిల్లిని చూసి ఆశ్చర్చపోయారు.. వెంటనే మొబైల్‌లో ఫోటోలు, వీడియోలు తీశారు. పానకాలస్వామి కొండపై ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ఈ పునుగు పిల్లులు శేషాచలం, నల్లమల అడవుల్లో అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ పునుగు పిల్లుల నుంచి సేకరించిన ద్రవాన్ని ప్రతి శుక్రవారం రోజు తిరుమల శ్రీవారికి అభిషేకం తర్వాత పూస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments