HomeAndhra Pradeshభక్తులకు గమనిక.. తిరుమలలో ఆర్జిత బ్రహ్మోత్సవం.. సహస్రదీపాంలకార సేవలు రద్దు..

భక్తులకు గమనిక.. తిరుమలలో ఆర్జిత బ్రహ్మోత్సవం.. సహస్రదీపాంలకార సేవలు రద్దు..

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో సెప్టెంబర్ ఐదో తేదీన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో సెప్టెంబర్ నాలుగో తేదీ గోకులాష్టమి వేడుకలు, సెప్టెంబర్ ఐదో తేదీన ఉట్లోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఐదో తేదీ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments