మౌలిక సదుపాయాల లేమి, పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలతో ఫ్రాన్స్ తీవ్ర అశాంతితో రగిలిపోతోంది. దేశవ్యాప్తంగా నిరసనలు, స్థానిక కర్ఫ్యూలు విధించిన నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని భారతీయులు తీవ్ర జాగ్రత్తలు పాటించాలని పారిస్‌లోని భారత ఎంబసీ ప్రత్యేక ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఫ్రాన్స్ వలస విధానాలపై విమర్శలు గుప్పించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ అత్యంత ఘాటుగా ఖండించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఫ్రాన్స్‌లో తీవ్రమవుతున్న ఆందోళనలు.. భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసిన ఎంబసీ
RELATED ARTICLES


