బంగ్లాదేశ్‌కు చెందిన ఓ జంటకు సౌదీ అరేబియాలో మరణ శిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. వారికి మరణ శిక్ష విధించడానికి గల కారణాలేంటనేది అధికారికంగా తెలియరాలేదు. అయితే మసీదులో అనైతిక చర్యకు పాల్పడటంతోనే వారికి మరణ శిక్ష విధించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వారు ఏకాంతంగా గడుపుతుండగా.. భారతీయ వ్యక్తి వీడియో తీశాడని.. ఆ వీడియో బయటకు రావడంతోనే వారికి శిక్ష అమలు చేశారని పాకిస్థాన్‌కు చెందిన హ్యాండిళ్లు ప్రచారం చేస్తున్నాయి.
సౌదీలో బంగ్లాదేశీ జంటకు మరణ శిక్ష పడటానికి ఓ భారతీయుడే కారణమా? సోషల్ మీడియాలో ప్రచారం వెనుక పాక్ కుట్ర..!
RELATED ARTICLES


