RBI Bulk FD Rules: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్న వారికి బిగ్ అలర్ట్. ముఖ్యంగా పెద్ద మొత్తంలో బల్క్ డిపాజిట్లు చేసే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఝలక్ ఇచ్చింది. బల్క్ ఎఫ్‌డీలకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. వచ్చే అక్టోబర్ నెల నుంచే కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


