HomeAndhra Pradeshప్రధాన నగరాల్లో మహిళలదే హవా: విశాఖ, గుంటూరు, కడప పీఠాలు వారికే.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల...

ప్రధాన నగరాల్లో మహిళలదే హవా: విశాఖ, గుంటూరు, కడప పీఠాలు వారికే.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల ఖరారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ కార్పొరేషన్లలో 5 బీసీలకు, 2 ఎస్సీలకు, ఒకటి ఎస్టీకి కేటాయించగా.. మరో 5 నగరాలు జనరల్ కేటగిరీ మహిళలకు కేటాయించడం జరిగింది. ఆర్థిక రాజధాని విశాఖపట్నం (జీవీఎంసీ)తో పాటు గుంటూరు, కడప వంటి ప్రధాన నగరాల మేయర్ పీఠాలు మహిళలకే ఖరారు చేయడం జరిగింది. రిజర్వేషన్ల ఖరారుతో రాష్ట్రంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల సందడి జోరందుకుంటుందని రాజకీయ శ్రేణులు భావిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments