HomeAndhra Pradeshపిడుగురాళ్లలో లింగంపల్లి- విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు స్టాపింగ్.. తీరనున్న ఏళ్లనాటి కల

పిడుగురాళ్లలో లింగంపల్లి- విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు స్టాపింగ్.. తీరనున్న ఏళ్లనాటి కల

పిడుగురాళ్ల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఏళ్ల నాటి కల సెప్టెంబర్ నాలుగో తేదీన తీరనుంది. లింగంపల్లి – విజయవాడ – లింగంపల్లి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి పిడుగురాళ్ల రైల్వేస్టేషన్‌లో ఆగనుంది. ఈ విషయాన్నీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పల్నాడు ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వేమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments