శ్రీకాకుళం జిల్లా మూలపేట.. పారిశ్రామిక హబ్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోరమాండల్ సంస్థ ఎరువుల తయారీ ప్లాంట్ ఏర్పాటు పనులు జరుగుతుండగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే ఔషధ సంస్థ.. మూలపేటలో ఫార్మా యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. మంత్రి అచ్చెన్నాయడుతో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు.. ఫార్మా యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
పారిశ్రామిక హబ్‌గా మూలపేట.. ఫార్మా యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన హైదరాబాద్ సంస్థ
RELATED ARTICLES


