HomeLifestyleపాత న్యూస్‌పేపర్‌ని అమ్మొద్దు, పారేయొద్దు, ఫోన్ కవర్స్ నుంచి ఫోటోఫ్రేమ్‌లా ఎన్నో విధాలుగా వాడేయొచ్చు

పాత న్యూస్‌పేపర్‌ని అమ్మొద్దు, పారేయొద్దు, ఫోన్ కవర్స్ నుంచి ఫోటోఫ్రేమ్‌లా ఎన్నో విధాలుగా వాడేయొచ్చు

కాదేది కవితకి అనర్హం అన్నట్లుగా.. కాదేది క్రియేటివిటీకి అనర్హం. మనం పనికి రాదని చూసే న్యూస్‌పేపర్‌తో కూడా ఎన్నో వస్తువుల్ని చేసి పెట్టేయొచ్చు. ఇంట్లో డెకరేట్ చేసి పెట్టే వస్తువుల నుంచి యాక్సెసరీస్ వరకూ చేతులతో ఎన్నో రకాల కళాఖండాలని తయారుచేసి పెట్టొచ్చు.
మనకి ఇంట్లో వాడే వస్తువులుగా వాటిని మలపొచ్చు. అంతేనా, ఎన్నో రకాలుగా న్యూస్‌పేపర్‌ని రీయూజ్ చేయొచ్చు. దానికి కాస్తా క్రియేటివిటీ ఉంటే చాలు. చిన్న చిన్న బ్యాగ్స్ దగ్గర్నుంచీ ఎన్వలాప్‌లా ఇలా ఎన్నో రకాలుగా వాడొచ్చు. అంతేకాకుండా మరెన్నో వస్తువుల్ని కూడా తయారుచేయొచ్చు. మరి పేపర్‌తో చేయగలిగే ఆ వస్తువులు ఏంటి? దానిని మళ్లీ ఎలా రీయూజ్ చేయాలో ఇప్పుడు చూడండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments