మనం ఏదైనా రెస్టారెండ్కి వెళ్తే అక్కడ అట్మాస్ఫియర్ మనకి చాలా బాగా నచ్చుతుంది. మనం తినే ఫుడ్ కోసం వాడే ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్, ఆ ఆంబియెన్స్ కూడా చాలా బాగుంటుంది. అందుకే, రోజూ ఇంట్లోనే తినేవారు అప్పుడప్పుడు రెస్టారెంట్ బాట పడుతుంటారు. మనం రోజూ ఇంట్లో తిన్నట్లుగానే చుట్టాలొచ్చినప్పుడు కూడా వారికి ఫుడ్ సర్వ్ చేస్తే ఏం బావుంటుంది. వారికంటూ ఓ స్పెషాలిటీ ఉండాలిగా. అందుకోసం ముందుగా కొన్ని ప్రిపరేషన్ చేయాలి. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ దగ్గర కొన్ని అరెంజ్మెంట్స్ చేయాలి. అప్పుడే తినేటప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.


