HomeAndhra Pradeshనేపాల్‌ వరదలు.. ఏపీ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు, ఫోన్ నంబర్లు ఇవే

నేపాల్‌ వరదలు.. ఏపీ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు, ఫోన్ నంబర్లు ఇవే

Andhra Pradesh Govt Control Room In Delhi AP Bhavan: నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌వాసుల్ని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షణతో బాధిత యాత్రికులకు సహకారం అందించాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను కోరారు.
ఇటు ఢిల్లీలోని ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబర్లు-011-23384016, 011-23387089- వాట్పాప్- 9059824101).
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments