HomeAndhra Pradeshనేడు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల స్వీకరణపై ఈసీ కీలక వ్యాఖ్యలు!

నేడు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల స్వీకరణపై ఈసీ కీలక వ్యాఖ్యలు!

ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దాంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలోని 20 రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి కీలక విషయాలు వివరించారు. కొందరు కలెక్టరేట్‌లో కూడా నామినేషన్లు స్వీకరించాలని అడగడంతో.. ఎప్పటి నుంచో ఉన్న విధానాన్నే పాటిస్తామని ఆయన చెప్పారు. నామినేషన్లు వేసేందుకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తామని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments