HomeHeadlinesనీట్ నిరసనకారులకు భారీ ఊరట: దేశవ్యాప్తంగా ఎఫ్‌ఐఆర్‌లు కొట్టివేసిన సుప్రీంకోర్టు

నీట్ నిరసనకారులకు భారీ ఊరట: దేశవ్యాప్తంగా ఎఫ్‌ఐఆర్‌లు కొట్టివేసిన సుప్రీంకోర్టు

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులకు అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. నిరసనకారులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆర్టికల్ 142 ద్వారా లభించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తూ కేంద్రం హామీలకు న్యాయబద్ధత కల్పించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments