HomeBusinessనిఫ్టీ 50 కి ఆరేళ్లలో ఇదే తొలిసారి.. వరుసగా 7వ వారం నష్టాలు.. FII అమ్మకాలు,...

నిఫ్టీ 50 కి ఆరేళ్లలో ఇదే తొలిసారి.. వరుసగా 7వ వారం నష్టాలు.. FII అమ్మకాలు, క్రూడ్ సెగ!

Nifty 50 Weekly Loss: భారత స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 50 వరుసగా ఏడో వారం నష్టాల్లో ముగిసింది. గత ఆరేళ్లలో ఇలా సుదీర్ఘంగా నిఫ్టీ 50 నష్టపోవడం ఇదే తొలిసారి. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ గరిష్ఠ స్థాయిలకు పెరగడం, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, ఎఫ్ఐఐ అమ్మకాలు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. వచ్చే వారం ఇంకా యూఎస్ ఫెడ్ నిర్ణయాలు, ఆర్థిక డేటా వంటివి కీలకం కానున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments