HomeAndhra Pradesh'నా భార్య బైబిల్ చదవడం తప్పా.. నా కొడుకు కోర్టుకు వెళ్లాడు.. నా దగ్గర ఆధారాలున్నాయి'.....

‘నా భార్య బైబిల్ చదవడం తప్పా.. నా కొడుకు కోర్టుకు వెళ్లాడు.. నా దగ్గర ఆధారాలున్నాయి’.. వీడియో రిలీజ్ చేసిన జోగి రమేష్

Jogi Ramesh Respond On His Son Rajeev Issue: మాజీ మంత్రి జోగి రమేష్ తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన విషయంలో పరిణామాలపై స్పందించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేశారని.. రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన కోడలు మేఘనను కూతురిలా చూసుకున్నామని.. తన కుటుంబ విషయాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని.. అందుకే తాను కొన్ని అంశాలపై స్పందించడం లేదన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments