HomeAndhra Pradeshద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు గమనిక.. వెంకన్న సన్నిధిలో అన్నప్రాసన, అక్షరాభ్యాసాలకు అనుమతి

ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు గమనిక.. వెంకన్న సన్నిధిలో అన్నప్రాసన, అక్షరాభ్యాసాలకు అనుమతి

Dwaraka Tirumala Aksharabhyasam Annaprasana Ticket Rs 500:ద్వారకా తిరుమలలోని వెంకన్న సన్నిధిలో భక్తులు అన్నప్రసాదం, అక్షరాభ్యాసం నిర్వహించుకునేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ వేడుకలకు రుసుము రూ.500గా నిర్ణయించారు.. ఆలయంలోని అనివేటి మండపంలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇకపై టీటీడీ తరహాలోనే ద్వారకా తిరుమలలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. టీటీడీ అక్షర గోవిందం – అన్నప్రాసన కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments