HomeLifestyleదిండ్లు పసుపు రంగులోకి ఎందుకు మారతాయి? మరకల్ని వదిలించడానికి బేకింగ్ సోడా + వెనిగర్ చాలు!

దిండ్లు పసుపు రంగులోకి ఎందుకు మారతాయి? మరకల్ని వదిలించడానికి బేకింగ్ సోడా + వెనిగర్ చాలు!

ఇంట్లో వాడే దిండ్లు పసుపు రంగులోకి మారుతున్నాయా? మీ సమాధానం అవును అయితే.. ఈ సమస్య మీ ఒక్కరికే లేదు. మనం దుప్పట్లు, బెడ్‌షీట్లను క్రమం తప్పకుండా క్లీన్ చేస్తాం. కానీ దిండ్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాం. దీనివల్ల రోజులు గడిచే కొద్దీ తెల్లగా ఉన్న దిండ్లపై పసుపు లేదా గోధుమ రంగులు మరకలు ఏర్పడతాయి. శుభ్రమైన పిల్లో కవర్‌ వాడినప్పటికీ దిండు ఎందుకు పసుపు రంగులోకి మారుతుందో చాలా మంది అంతగా అర్థం కాదు. అసలు దిండ్లు పసుపు రంగులోకి ఎందుకు మారతాయి? ఆ మరకల్ని వదిలించడానికి పాటించాల్సిన సులువైన చిట్కాలేంటి? అన్న పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments