HomeTELANGANA'దారుణంగా తిడుతున్నారు..మీ వాళ్లే అయితే దయచేసి చెప్పండి'.. నారా లోకేశ్‌కు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ విజ్ఞప్తి

‘దారుణంగా తిడుతున్నారు..మీ వాళ్లే అయితే దయచేసి చెప్పండి’.. నారా లోకేశ్‌కు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ విజ్ఞప్తి

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తనను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష్యంగా చేసుకుని శ్రీకాంత్ చౌదరి కుంటా అనే వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల తాను నిర్వహించిన పత్రికా సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడలేదని, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అవినీతి అంశాలపైనే స్పందించానని తెలిపారు. సంబంధిత వ్యక్తికి టీడీపీ సోషల్ మీడియా విభాగంతో సంబంధం ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను ఎక్స్‌ వేదికగా కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments