HomeBusinessతెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.1286 కోట్ల ఆర్డర్.. దూసుకెళ్లిన NCC కంపెనీ స్టాక్.. హైదరాబాద్‌లో అక్కడ...

తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.1286 కోట్ల ఆర్డర్.. దూసుకెళ్లిన NCC కంపెనీ స్టాక్.. హైదరాబాద్‌లో అక్కడ రోడ్ నిర్మాణం!

NCC Ltd Share Rally: తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.1286 కోట్లు విలువైన భారీ ప్రాజెక్ట్ దక్కినట్లు ప్రకటించిన క్రమంలో ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ ఎన్‌సీసీ లిమిటెడ్ స్టాక్ భారీ ర్యాలీ చేసింది. చాలా కాలం తర్వాత లాభాల్లోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డులో రేడియల్ రోడ్ నిర్మాణం కోసం ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చినట్లు తెలిపింది. దీంతో ఇవాళ ఈ స్టాక్ 5 శాతం మేర ర్యాలీ చేసింది. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు, స్టాక్ పని తీరు గురించి తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments