HomeTELANGANAతెలంగాణ SIRలో 95 లక్షల ఓట్ల తొలగింపు.. సీఈవో సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ SIRలో 95 లక్షల ఓట్ల తొలగింపు.. సీఈవో సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణపై వెలువడిన గణాంకాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. 73.39 లక్షల మంది ఓటర్లను ఏఎస్‌డీడీ విభాగంలో గుర్తించినప్పటికీ.. 95 లక్షల ఓట్లు తొలగించారన్న ప్రచారం తప్పని తెలిపారు. నోటీసుల పంపిణీ, విచారణలు, అర్హత నిర్ధారణ ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు లక్షలాది మంది ఓటర్లను తుది జాబితాలో చేర్చేందుకు అర్హులుగా గుర్తించగా.. మరికొందరి వివరాలపై నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయి. నవంబర్ 5లోగా నోటీసులు, అభ్యంతరాలపై నిర్ణయాలు తీసుకుని.. నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల చేయాలని షెడ్యూల్ నిర్దేశిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments