HomeAndhra Pradeshతిరుమలలోని కర్ణాటక ప్రవాసీ సౌధ బాధ్యత KSTDC చేతికి.. కర్ణాటక ప్రభుత్వానికి అతిథి గృహం అప్పగింత,...

తిరుమలలోని కర్ణాటక ప్రవాసీ సౌధ బాధ్యత KSTDC చేతికి.. కర్ణాటక ప్రభుత్వానికి అతిథి గృహం అప్పగింత, ఎందుకంటే!

KSTDC To Tun Karnataka Tourist Complex At Tirumala: తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం ప్రవాసీ సౌధను నిర్మించింది. నాలుగేళ్ల క్రితం దీనిని ఏర్పాటు చేయగా ప్రైవేట్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రవాసీ సౌధను నిర్వహిస్తారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ప్రవాసీ సౌధను ఆ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. తాజాగా టూరిజం కార్పొరేషన్ ఎండీ శివప్రసాద్ తిరుమలకు వెళ్లి ప్రవాసీ సౌధను పరిశీలించి టూరిజం పరిధిలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments