HomeAndhra Pradeshతిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తురాలి కానుక.. రెండు బంగారు పగడాల హారాలు విరాళం

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తురాలి కానుక.. రెండు బంగారు పగడాల హారాలు విరాళం

Hyderabad Devotee Donated Two Bangaru Pagadala Haralu To Tirumala Temple: తిరుమల శ్రీవారికి మరోసారి భక్తుల నుంచి కానుకలు, విరాళాలు అందాయి. తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు రెండు బంగారు పగడాల హారాలను అందజేశారు. ఈ రెండు హారాల విలువ రూ.25 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన భక్తుడు, అమెరికాకు చెందిన మరో భక్తుడు టీటీడీ బర్డ్, ప్రాణదాన ట్రస్ట్‌లకు చెరో రూ.10 లక్షల చొప్పున విరాళాను అందజేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments