TTD Plans Luggage System With Ble Tag For Devotees In Tirumala: తిరుమలలో లగేజీ వ్యవస్థకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లగేజీ నిర్వహణ కోసం జీఎంఆర్ సంస్థతో కలిసి కొత్త విధానం అమలు చేయనున్నారు. తిరుమలలో భక్తుల లగేజీకి BLE ట్యాగ్ ద్వారా ట్రాక్ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తుల లగేజీ తరలింపును కూడా డిజిటల్ మానిఫెస్ట్, GPS సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షిస్తారు.
తిరుమల శ్రీవారి భక్తులు క్యూ లైన్లో నిలబడే అవసరం ఉండదు.. లగేజీ కోసం BLE ట్యాగ్ విధానం
RELATED ARTICLES


