HomeAndhra Pradeshతిరుపతి నైలిట్‌ను అమరావతికి తరలిస్తున్నారా?.. ఏపీ ప్రభుత్వం క్లారిటీ, ఒకటి కాదు రెండు

తిరుపతి నైలిట్‌ను అమరావతికి తరలిస్తున్నారా?.. ఏపీ ప్రభుత్వం క్లారిటీ, ఒకటి కాదు రెండు

Tirupati Nielit Continue And Not Shifted To Amaravati: తిరుపతి నుంచి క్యాంపస్‌ను తరలించడం లేదని నైలిట్ తెలిపింది. తిరుపతి క్యాంపస్‌ను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని .. అమరావతిలో క్వాంటమ్‌ ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.తిరుపతి సెంటర్‌ను మూసివేయడం లేదని.. తరలించడం లేదన్నారు. తిరుపతి నైలిట్ తరలింపు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. నైలిట్ అంశంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా క్లారిటీ ఇచ్చింది.. తిరుపతి క్యాంపస్ కొనసాగిస్తూనే, అమరావతిలో ఏఐ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments