HomeLifestyleడబ్బాల్లో పోసిన తర్వాత కూడా పంచదార, ఉప్పుకి చెమ్మ ఎందుకు పడుతుంది? తడిగా మారకుండా ఉండాలంటే...

డబ్బాల్లో పోసిన తర్వాత కూడా పంచదార, ఉప్పుకి చెమ్మ ఎందుకు పడుతుంది? తడిగా మారకుండా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు!

వంటగదిలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా సరుకులు స్టోర్ చేయడం అంటే నిల్వ ఉంచడం అంత ఈజీ కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. బియ్యం, పప్పులకు పురుగులు పడితే.. ఉప్పు, పంచదారకు చెమ్మ పడుతుంది.
ముఖ్యంగా ఈ సీజన్‌లో ఉప్పు, చక్కెర కూడా తేమ బారిన పడతాయి.

గాలిలో తేమ పెరిగేసరికి ఉప్పు ముద్దకట్టి గట్టిపడటం లేదా కరిగి నీరైపోవడం, పంచదార ఒకదానికొకటి అతుక్కపోయి బంకలా మారడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో చక్కెరలోకి చీమలు చేరడం లేదా వాసన రావడం కూడా మొదలవుతుంది. ఈ సమస్యను సాధారణమైందిగా భావించి వదిలేయకుండా, కొన్ని సులభమైన చిట్కాలతో ఉప్పు, చక్కెరల్ని పొడిగా, తాజాగా ఉంచుకోవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments