HomeLifestyleటీ, కాఫీలతో క్యాన్సర్, ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు తాగితే ముప్పు తప్పదట, ఎంత వేడిగా ఉన్నప్పుడు...

టీ, కాఫీలతో క్యాన్సర్, ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు తాగితే ముప్పు తప్పదట, ఎంత వేడిగా ఉన్నప్పుడు తాగాలంటే

టీ, కాఫీలు చల్లగా ఉంటే చాలా మందికి ఇష్టం ఉండదు. వేడివేడి టీ, కాఫీలు గొంతులో పడితేనే తాగినట్లుగా ఉంటుంది. అందుకే, మరిగించి మరిగించి వేడివేడిగా తాగుతారు. గొంతు కాలిపోదా అని అడిగితే అలా తాగితే కానీ, తాగినట్లుగా ఉండదనే సమాధానం వస్తుంది. ఎంత వేడిగా తాగితే అంత తృప్తిగా ఉంటుంది చాలా మందికి. అసలు టీ, కాఫీలని అసలు ఎంత వేడిగా తాగాలి? మరీ ఎక్కువ వేడి ఉండే టీ, కాఫీలు తాగితే గొంతుకి ఇబ్బంది కాదా, ఆరోగ్య సమస్యలు రావా? అంటే వస్తాయనే అంటున్నాయి పరిశోధనలు.
ఎక్కువగా వేడిగా ఉన్న టీ, కాఫీలను తాగితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ అధ్యయనాలు చెబుతున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments