HomeHeadlinesజ్ఞానేశ్ కుమార్‌ పదవి పోవడం ఖాయం, జైలుకు వెళ్లే అవకాశం.. వేణుస్వామి సంచలన జోస్యం

జ్ఞానేశ్ కుమార్‌ పదవి పోవడం ఖాయం, జైలుకు వెళ్లే అవకాశం.. వేణుస్వామి సంచలన జోస్యం

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ జాతకంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్ 31 తర్వాత గ్రహాల సంచారంలో మార్పులను ప్రస్తావించిన ఆయన.. సీఈసీ పదవికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా అంచనా వేశారు. రాజీనామా లేదా పదవి నుంచి వైదొలగే పరిస్థితులు రావచ్చని పేర్కొన్నారు. జాతకంలో ‘కారాగార దోషం’ ఉందంటూ, భవిష్యత్తులో జైలు సంబంధిత పరిస్థితులు ఎదురయ్యే అవకాశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments