HomeBusinessజియో ఐపీఓ ధరలు ఖరారు? ప్రైస్ బ్యాండ్ రూ. 1065- 1119 గా ఉండే ఛాన్స్.....

జియో ఐపీఓ ధరలు ఖరారు? ప్రైస్ బ్యాండ్ రూ. 1065- 1119 గా ఉండే ఛాన్స్.. అక్టోబర్ 21 నుంచే స్టార్ట్!

Jio Platforms IPO Date: రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ఈ నెలలోనే రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 21 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రైస్ బ్యాండ్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో షేర్ ధర రూ. 1065 నుంచి రూ. 1119 మధ్య ఉండొచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ. 30200 కోట్ల వరకు నిధుల్ని సమీకరించే అవకాశం ఉంది. అక్టోబర్ 28న లిస్ట్ కావొచ్చని సమాచారం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments