ఛాతీలో అకస్మాత్తుగా నొప్పి రాగానే చాలామంది హార్ట్ అటాక్ అని భావిస్తారు. కానీ అంతకంటే ప్రమాదకరమైన ‘అయోర్టిక్ డిసెక్షన్’ అనే సమస్య వల్ల కూడా తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తుంది. యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పవన్ పొద్దార్ అందించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.


