HomeLifestyleచేతికి అందిన 10 రోజుల్లోనే జీతం ఖాళీ అవుతోందా? జపనీస్ మనీ ఫార్ములా ‘కాకేబో’తో డబ్బు...

చేతికి అందిన 10 రోజుల్లోనే జీతం ఖాళీ అవుతోందా? జపనీస్ మనీ ఫార్ములా ‘కాకేబో’తో డబ్బు ఆదా చేసుకోండిలా!

చేతికి శాలరీ అందగానే ఎవరికైనా సంతోషమే. నెల మొదట్లో జీతం చేతికి రాగానే సంబరం.. కానీ పది, పదిహేను రోజులు గడిచేసరికి పర్సు ఖాళీ, అకౌంట్ బ్యాలెన్స్ నిల్. ఆ తర్వాత అప్పుల మయం. ఇలాంటి పరిస్థితి చాలా మందికి ఎదురవుతోంది. ఈ పరిస్థితి మీకూ ఎదురవుతోందా? పెరిగిన నిత్యావసరాల ధరలు, ఆన్‌లైన్ షాపింగ్ డీల్స్, క్షణాల్లో చెల్లింపులు జరిపే యూపీఐల కాలంలో డబ్బు పొదుపు చేయడం నిజంగానే ఒక సవాలుగా మారింది.

అయితే, ఈ సమస్యను ఎదుర్కోవడానికి జపాన్ ప్రజలు శతాబ్ధాలుగా వాడుతున్న ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. అదే ‘కాకేబో’ (Kakeibo) పద్ధతి. ఈ సులువైన ఫార్ములాతో మీ నెలవారీ ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటూనే అనుకున్నంత డబ్బును పొదుపు చేసుకోవచ్చు. ఇంతకీ కాకేబో పద్ధతి అంటే ఏంటి, దీన్ని ఎలా పాటించాలి?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments