Techie Try To Book Room In Tirumala With Chatgpt: ఆఏఐ టెక్నాలజీతో సెకన్ల వ్యవధిలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. తాజాగా ఓ టెకీ తిరుమలలో వసతి గదిని ఒక ఏఐ మోడల్ ద్వారా బుక్ చేసే ప్రయత్నం చేశాడు. అంతా బాగానే జరిగింది కానీ.. చివరిలో పేమెంట్ దగ్గర ఆగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్ బై పవన్ అనే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
చాట్ జీపీటీతో తిరుమలలో రూమ్ బుకింగ్.. టెకీ వినూత్న ప్రయోగం, అంతా ఓకే కానీ.. వీడియో వైరల్
RELATED ARTICLES


