HomeLifestyleచక్కెర బదులు వాడే షుగర్ ఫ్రీ స్వీటెనర్‌‌తో గుండె సమస్యలు వస్తాయా, అవి వాడడం...

చక్కెర బదులు వాడే షుగర్ ఫ్రీ స్వీటెనర్‌‌తో గుండె సమస్యలు వస్తాయా, అవి వాడడం ఎవరికీ మంచిది కాదు

ఎరిథ్రిటాల్ అనేది ఓ షుగర్ ఆల్కహాల్. దీనిని అనేక షుగర్ ఫ్రీ, కీటో, లో కార్బోహైడ్రేట్ ప్రోడక్ట్స్‌లో లో కేలరీల స్వీటెనర్‌గా వాడతారు. ఇది మన బాడీలో కూడా సహజంగానే కొద్దిగా రిలీజ్ అవుతుంది. నేచర్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం, రక్తంలో ఎక్కువగా ఎరిథ్రిటాల్ ఉన్నవారికి గుండెపోటు, పక్షవాతం, గుండె సంబంధిత సమస్యలతో సహా ప్రధాన గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. దీని గురించి ఇంకా ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలను షేర్ చేసుకుంటున్నారు డాక్టర్ సాయి సుధాకర్ (చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, చీఫ్ కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్, గ్లెనీగల్స్ హాస్పిటల్, ఫోర్టిస్ నెట్‌వర్క్ హాస్పిటల్స్, లక్డికాపూల్, హైదరాబాద్).
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments